A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జీవన్‌రెడ్డి,ఎల్‌.రమణపై కవిత ఫైర్
Share |
July 16 2019, 11:56 pm

టిటిడిపి ప్రెసిడెంట్ ఎల్‌.రమణ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తెలంగాణకు ద్రోహులని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కేసీఆర్‌పై పోటీ చేసిన ఘనత జీవన్‌రెడ్డిదయితే , ఉద్యమ సమయంలో చంద్రబాబుకు భయపడి బయటకు రాని నేత ఎల్‌.రమణ అని విమర్శించారు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తన సోదరుడికి లబ్ది చేకూరేలా జీవన్‌రెడ్డి అతని భూములకు రోడ్లు వేయించుకున్నారని, ధరలు ఆమాంతం పెంచుకునేందుకు కాలేజీ తీసుకువచ్చారని ఆరోపించారు. జీవన్ రెడ్డి ఎన్నికల అఫడివిట్లన్నీ తప్పులతడకని విమర్శించారు. జగిత్యాలలో జరిగిన ఆశీర్వాదసభలో కవిత పాల్గొని మాట్లాడారు.

tags : kavitha trs on jeevan,ramana

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info