A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రమంత్రి మెడకు మీటూ ఉచ్చు
Share |
November 16 2018, 9:31 pm

కేంద్రవిదేశాంగ సహాయమంత్రి ఎంజె అక్బర్ మెడకు మీటూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో ఎడిటర్‌గా పనిచేసిన అక్బర్ మహిళా జర్నలిస్టుల విషయంలో వేధింపులకు గురి చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అక్బర్‌ను తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ రాజీనామా డిమాండ్ చేయకపోయినా ఈ విషయమై దర్యాప్తు జరపాలని కోరారు. ఇలాంటి విషయాల్లో పాత విధానాలు పక్కన పెట్టి చట్టంలో మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

tags : mj akbar,journalist

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info