A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉతికి ఆరేసిన రాహుల్ గాంధీ
Share |
November 16 2018, 9:36 pm

గత ఎన్నికల ముందు మేకిన్ ఇండియా అంటూ ఊదరగొట్టిన మోడీపై రాహుల్ కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. రాజస్థాన్ ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఎక్కడైన సెల్పీ తీసుకుందామని ఫోన్లు తిప్పి చూస్తే అన్నింటి వెనుక మేడిన్ చైనా అని కన్పిస్తుందని ఎద్దేవా చేశారు. ఇదేనా మోడీ మాట ఇచ్చిన మేకిన్ ఇండియా అంటూ ప్రశ్నించారు. బట్టలు, చిన్న వస్తువులను సైతం మనం చైనాపై ఆధారపడుతున్నామని ఆరోపించారు. మోడీ పేదల ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పోరేట్‌ల కోసం కష్టపడుతున్నారని విమర్శించారు.

tags : rahul.rajasthan,make in india

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info