A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్‌తో ఉత్తమ్‌ పై చేయి
Share |
November 16 2018, 9:45 pm

హరీష్‌ లేఖకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఉత్తమ్‌ పై చేయి సాధించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.హరీష్ రాసిన లేఖకు ఉత్తమ్ సమాధానమిస్తూ కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మీ అల్లుడు లేఖకు జవాబు అంటూ ఉత్తమ్‌ రాసిన లేఖకు సోషల్‌ మీడియాలో మంచి ఆదరణ లభించిందని అంటున్నారు. పైగా మీ అల్లుడు రాసిన లేఖతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిందని తేలిందని ఉత్తమ్ పేర్కొనడం విశేషం. మీరు టిడిపితో అప్పట్లో పొత్తు పెట్టుకుంటే లేదని ఇప్పుడు తాము కలిసి వెళ్తే నష్టమేంటని వ్యాఖ్యానించారు. ఆరోజు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉన్న సిపిఎంతో కలిసి వెళ్లలేదా అని ప్రశ్నించారు. మీరు గట్టిగా ఉంటే మా పొత్తులపై భయమెందుకని వ్యాఖ్యానించారు.

tags : utham,harish,letters

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info