A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిపిసిసి సెలక్షన్స్‌ షురూ
Share |
November 16 2018, 9:50 pm

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రారంభమైంది. నియోజకవర్గాలకు చెందిన నేతలతో స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుంది. ఎఐసిసి నియమించిన భక్తచరణ్‌ దాస్, ఛర్మిష్టా ముఖర్జీ, జ్యోతిలు వరుసగా ఒక్కొక్కరితో భేటీ అవుతున్నారు. ముందుగానే ఎవరు ఎప్పుడు రావాలో చెప్పి, ప్రణాళికాబద్దంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు.ఎవరికైనా టిక్కెట్ ఇవ్వలేని పక్షంలో వారిని ఒప్పించిన తర్వాతే లిస్ట్ పంపిస్తామని తెలిపారు. సాధ్యమైనంత వరకు పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఢిల్లీకి పంపిస్తామని వ్యాఖ్యానించారు. వీరితో పాటు కుంతియా, ఉత్తమ్ కూడా ఉన్నారు.నిన్న ఉదయం పదకొండు నుంచి ఏడుగంటల వరకు సాగింది.

tags : tpcc,seats,selection

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*చంద్రబాబుకు ఏదో మానసిక వ్యాధి
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info