A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాప్తాడులో వైసిపినేత హత్య
Share |
November 16 2018, 9:55 pm

రాప్తాడులో చంద్రబాబు పర్యటనకు గంట ముందుగా రాప్తాడులో నియోజకవర్గంలో కేశవరెడ్డి అనే వైసిపి కీలకనేతను హత్యచేశారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో టిడిపినేతల ఆరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పక్కా పథకం ప్రకారం జరిగిన ఈ హత్యలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్ ప్రమేయం ఈ హత్యలో ఉందని వైసిపినేత తోపుదుర్తి ఆరోపించారు. పరిటాల అండతోనే వైసిపినేతల హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు.

tags : ananthapuram,ysrcp leader

Latest News
*టిఆర్ఎస్ లో చేరిన టిడిపి నేత
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*చంద్రబాబుకు ఏదో మానసిక వ్యాధి
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info