A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో రాహుల్ టూరు ఖరారు
Share |
March 23 2019, 9:52 am

తెలంగాణలో రాహుల్ టూరు ఖరారయింది. ఈనెలలో రెండుసార్లు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఒక్కోసారి రెండు జిల్లాల్లో సభలు కవర్ చేసే విధంగా ప్లాన్ రూపొందిస్తున్నారు టిపిసిసి నేతలు. ఈనెల 20 న కామారెడ్డి, బోధ్‌లలో జరిగే సభల్లో పాల్గొంటారు. 27న మరోసారి వచ్చి కరీంనగర్, వరంగల్‌ జిల్లా సభలకు హాజరవుతారు. 27 రాత్రి తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీతో రాహుల్‌గాంధీ బేటీ కానున్నారు. పార్టీ పరిస్థితులపై తను తెప్పించుకున్న నివేదికలను నేతల ముందు పెట్టే అవకాశముందంటున్నారు.

tags : rahul tour,telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info