A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్రికెటర్‌ మలింగపై మీ టూ ఆరోపణల
Share |
January 17 2019, 4:23 pm

ప్రపంచ వ్యాప్తంగా కుదిపేస్తున్న మీ టూ మూవ్‌మెంట్ తాాజాగా మరో శ్రీలంక క్రికెటర్‌పై వచ్చింది. వారం క్రితం రణతుంగపై ఓ ఎయిర్‌హోస్టస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..తాజాగా ముంబైలో ఐపిఎల్ జరుగుతున్న సమయంలో
అనుకోని పరిస్థితులు మలింగ రూంలోకి వెళ్లే విధంగా జరిగిందని వాపోయింది. దాంతో మలింగ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని, తాను ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయానని ఆమె తెలిపారు. ఇటీవల టాలీవుడ్ సింగర్ చిన్మయ మీటూ అంటూ వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే..దీంతో ట్విట్టర్ ద్వారా చిన్మయకి సదరు బాధితురాలు తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఆ విషయాన్ని చిన్మయ మరో ట్వీట్‌తో ఇవాళ బయటపెట్టింది.

tags : malinga,meetoo

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info