A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేనలోకి నాదెండ్ల మనోహర్
Share |
January 17 2019, 5:15 pm

దశాబ్దల తరబడి కాంగ్రెస్ లో కొనసాగిన నాదెండ్ల మనోహర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఎఐసిసి చీఫ్ రాహుల్ గాంధీకి పంపించారు. జనసేనలో చేరుతున్నట్లు మనోహర్ ప్రకటించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసి మంచిగుర్తింపు తెచ్చుకున్న మనోహర్ జనసేనలో చేరడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేసినా, పవన్ కల్యాణ్‌తో మైండ్ సెట్ కలవడం వల్లే వెళ్లారని, పార్టీలో నెంబర్‌ టూ గా ఉండవచ్చునన్న ఆలోచనతో పార్టీ మారారని అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.దానికి తోడు తెనాలిలోనూ కాపు ఓటు బ్యాంకు బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసే ఉద్దేశంతో మారినట్లు తెలుస్తోంది. ఇవాళ పవన్‌ తో కలిసి హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళ్లడం విశేషం

tags : janasena,manohar nadendla

Latest News
*టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ప్రత్యర్ధి
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*ఓకేసారి 19 వాహనాలు ఢీ
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info