A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సర్వేలతో గందరగోళం
Share |
October 16 2018, 9:29 pm

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తామే గెలుపొందుతామని సర్వేలు రిలీజ్ చేస్తున్నట్లు జనం అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఒకరు కాంగ్రెస్‌దే విజయమంటే, టీఆర్ఎస్‌కు అనుకూలంగా సర్వేలు ఉన్నాయని మరొకరి విశ్లేషణ. ఎన్నికల జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్,తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌ఘడ్ లలో సీ ఓటర్, టైమ్స్ నౌ, ఐటి టెక్ సంస్థలు నిర్వహించాయి. ఈ సర్వేలన్నింటిని క్రోడీకరించి చూస్తే రాజస్థాన్‌, ఛత్తీస్ ఘడ్‌లో కాంగ్రెస్ వస్తుందని, మధ్యప్రదేశ్‌లో బిజెపి నిలబడుతుందని, తెలంగాణలో టీఆర్ఎస్‌కే విజయావకాశాలున్నాయని తెలుస్తోంది. ఇవన్నీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ జనంపై ప్రభావం చూపుతాయా లేక జన నాడినే సర్వేలు ప్రతిబింబిస్తున్నాయో చూడాలి.

tags : survey,bjp,trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info