A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భద్రత పెంచాలని కోరిన వైసిపి ఎమ్మెల్యే
Share |
June 20 2019, 8:31 pm

తనకు భద్రత పెంచాలని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిజిపి ఠాకూర్‌ను కోరారు. ఓటుకునోటు కేసు, రాజధానిలో భూసమీకరణ కేసు, ఇసుకమాఫియా వ్యవహారం, సదావర్తిభూముల వ్యవహారం,ముఖ్యమంత్రి నివాసం వంటి కీలక అంశాల్లో కోర్టుల్లో పోరాడుతున్నట్లు డిజిపికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు ఉన్న వన్ ప్లస్ వన్ గన్‌మెన్ స్థానంలో టూ ప్లస్ టూ భద్రతాసిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇసుక మాఫియా నుంచి ఇప్పటికే పలు బెదిరింపులు ఎదురయ్యాయని డిజిపి దృష్టికి తీసుకువెళ్లారు. తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.

tags : alla,dgp,ap,security

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info