A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేపు తెలంగాణకు అమిత్ షా
Share |
June 20 2019, 8:47 pm

రేపు తెలంగాణకు బిజెపి చీఫ్ అమిత్ షా రానున్నారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొననున్నారు. వివిధ పార్లమెంట్‌ల పరిధిలోని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో అగ్రసేన్ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. పదాదికారుల సమావేశంలో పాల్గొనబోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు అమిత్‌షా వివిధ వర్గాలతో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిన్న పరిపూర్ణానంద స్వామితో ఢిల్లీలో భేటీ అయిన తర్వాత తెలంగాణపై అమిత్ షా దృష్టి సారించారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

tags : amith shah, bjp.telangana

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info