A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబును టార్గెట్ చేసిన కేటీఆర్
Share |
February 23 2019, 12:56 pm

ఎపి సిఎం చంద్రబాబునాయుడును కేటీఆర్ ట్విట్టర్‌లో టార్గెట్ చేశారు. అవినీతి కాంగ్రెస్ విముక్త భారత్ అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోని స్కాంగ్రెస్ ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని కూడా చంద్రబాబు చేసిన ట్వీట్‌ను సైతం కేటీఆర్ ప్రస్తావించారు. ఇలా మూడు ట్వీట్లను కేటీఆర్ రీ ట్వీట్ చేయడం విశేషం. దీనిపై టిడిపి నేతలు ఏం సమాధానం చెప్తారో చూడాలి. అయితే రాజకీయాల్లో పాత రోజులు గుర్తు చేస్తే దాదాపు అందరి పరిస్థితి అదే విధంగానే ఉంటుందని, ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడికి మినహాయింపు లేదన్న సంగతి గుర్తించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

tags : ktr vs cbn

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info