A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్మగ్లర్‌గా మారిన ఎయిరిండియా ఉద్యోగి
Share |
June 20 2019, 9:20 pm

ఓ ఎయిర్‌ ఇండియా ఉద్యోగి స్మగ్లర్‌గా మారి డైరెక్టర్‌ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో దాదాపు నాలుగుకేజీల బంగారం తీసుకువచ్చారు. స్మగ్ల్‌ చేసిన బంగారాన్ని హైదరాబాద్‌లో అమ్మకానికి పెట్టారని డిఆర్‌ఐ విచారణ తేలింది. గత కొంతకాలంగా ఎయిరిండియా సిబ్బందిపై అనుమానంతో కాపు కాసిన డిఆర్‌ఐకి ఇవాళ అడ్డంగా బుక్కయ్యారు. ఎయిర్ పోర్టు బయట వ్యాపారి కోసం ఎదురుచూస్తుండగా సదరు స్మగ్లర్‌ను డిఆర్ఐ సిబ్బంది రెడ్డ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు మూడు లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

tags : airindia,staff,smuggling

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info