A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంధ్రాయువకుడి అభిమానానికి కేటీఆర్‌ ఫిదా
Share |
February 23 2019, 12:39 pm

ఆంధ్రాకు చెందిన రోహిత్ రెడ్డి అనే యువకుడు అమరావతి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రకు దిగారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించాలని, కేసీఆర్ మళ్లీ సిఎం కావాలని కోరుకుంటూ కాలినడకన హైదరాబాద్‌ బయల్దేరారు. రోహిత్ రెడ్డి వార్తను సోషల్ మీడియా ద్వారా కేటీఆర్‌కు చేరింది. దీంతో రోహిత్‌రెడ్డిని ట్విట్టర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు కేటీఆర్.రోహిత్ రెడ్డి నీ ప్రేమ, అభిమానాలకు ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశారు.

tags : ktr twitter, rohit reddy

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info