A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆయన క్యాబినెట్ లో అందరూ గోబెల్సే
Share |
June 20 2019, 8:58 pm

గతంలో హిట్లర్ మంత్రివర్గంలో ఒకగరే గోబెల్స్ ఉంటే ఎపిలో చంద్రబాబు క్యాబినెట్ లో అందరూ గోబెల్స్ గా ఉన్నారని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు. చీపురుపల్లి లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.‘‘కేవలం గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. హిట్లర్‌ మంత్రి వర్గంలో ఒకే ఒక గోబెల్ ఉంటే చంద్రబాబు మంత్రివర్గంలో అందరూ గోబెల్స్‌యే. దానికి తోడు ఎల్లో మీడియా ప్రచారం. చంద్రబాబు నాయుడు ఎదనుకుంటే దానినే ప్రచారం చేస్తున్నారు. గతంలో బీజేపీకి జై అంటే ఎల్లో మీడియా కూడా అదే అంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు జై అంటే మీడియా కూడా కాంగ్రెస్‌కు జై అంటోంది. సీ ఓటర్‌ అనే ఓ సంస్థ చేసిన సర్వేలో వైఎస్సార్‌సీపీకి 21 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చిచెప్పింది. కానీ కొన్ని పత్రికలు మాత్రం వాటికి భిన్నంగా వార్తలు రాశారు. రాష్ర్టంలో జరిగే అవినీతి మీద మాత్రం ఒక్క వార్త కూడా రాయరు. పోలవరం, ఇసుక మాఫీయా, మట్టిమాఫీయా మీద మాత్రం రాయలేరు."అని జగన్ వ్యాఖ్యానించారు.

tags : jgan, cabinet, gobels

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info