A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓటర్ల జాబితాలో పేరు జాగ్రత్త-ఐవైఆర్ హెచ్చరిక
Share |
June 20 2019, 9:21 pm

ఎపి ప్రబుత్వం నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ద్వారా ఈ పనిచేస్తారన్నమాట.ఎపి ప్రభుత్వ మాజీ ప్రదాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఒక హెచ్చరిక చేస్తున్నారు.గత కొంతకాలంగా ఎపి నుంచి వస్తున్న పోన్ లలో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారని, అసంతృప్తిగా ఉన్నామని చెబితే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ఓటర్లు అలాంటి ఫోన్ లు వచ్చాక, కొద్దికాలం ఆగి ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో ,లేదో చూసుకుంటే మంచిదని ఆయన సూచించారు. చంద్రబాబు పాలనపై రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. చాలా మంది ప్రజలు ఆయన పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు.

tags : iyr, voters list

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info