A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అరవింద సమేతకు అదనపు షోలు
Share |
December 10 2018, 10:57 am

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవిందసమేత సినిమా ఈనెల 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే..అయితే ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో రెండు అదనపు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉదయం పూట రెండు అదనపు షోలు వేసేకునే వెసులుబాటు కల్పించింది. 11వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ఈ సౌలభ్యం కల్పించారు. సినీనిర్మాతలు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

tags : aravinda sametha, jr ntr

Latest News
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info