A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈసీకి విమలక్క ఫిర్యాదు
Share |
December 10 2018, 9:54 am

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన బహుజన బతుకమ్మ పోస్టర్లను పలుచోట్ల చించివేశారని , తక్షణమే చర్యలు తీసుకొని, వాటిని నియంత్రించాలని కోరారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, పోస్టర్లు సైతం ఎవరికీ అనుకూలంగా లేవని వ్యాఖ్యానించారు. అసలు తామూ ఎన్నికల వ్యవస్థకే దూరమని పేర్కొన్నారు. మా సాంస్కృతిక శాఖకు చెందిన పోస్టర్లు చించివేయడం అన్యాయమని , తక్షణమే నిలిపేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకలు విమలక్క విజ్ఞప్తి చేశారు.

tags : vimalakka,arunodaya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info