A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయవాడలో సరోగసీ వివాదం
Share |
December 10 2018, 9:55 am

విజయవాడలో సరోగసీ వివాదం చెలరేగింది. రెండునెలల క్రితం ఓ వివాహిత సరోగసి చేయించుకుంది. కార్తీక ఆస్పత్రి వైద్యుల వైఖరితో డబ్బులు దండుకొని మోసం చేశారని సదరు యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కేసు ఉపసంహరించుకోవాలని లేదంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆమెకు ఆస్పత్రి వర్గాల నుంచి బెదిరింపులు రావడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

tags : surrogacy,vijayawada

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info