A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేతలది దింపుడు కళ్లం ఆశ
Share |
June 20 2019, 8:57 pm

కాంగ్రెస్ నేతలు ప్రజా క్షేత్రాన్ని వదలిపెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని టిఆర్ఎస్ ఎద్దేవ చేసింది. ఆ పార్టీ లోక్ సభ సభ్యుడు బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు దింపుడు కళ్లం ఆశతో ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ నేతలు పదవులలో ఉంటే ఒకరకంగాను, లేకుంటే మరో రకంగాను వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు.ఎన్నికలు ఆలస్యం చేయాలని కాంగ్రెస్ నేతలు పలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఓటర్ల జాబితాపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మర్రి శశిధర్‌రెడ్డి, అంతర్జాతీయ కోర్టుకు పోతారేమో అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.ఈ ఏడాది డిసెంబర్‌ 7న అమావాస్య రోజున నిండు చంద్రుడు ఉదయిస్తాడని, కేసీఆర్‌ తెలంగాణకు మరోసారి సీఎం అవుతారని నర్సయ్య గౌడ్‌ అన్నారు. పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత డీకే అరుణ ఇరువురూ మెమొరీలాస్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

tags : trs, bura

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info