A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిపూర్ణ స్వామి బిజెపిలో చేరతారా
Share |
December 10 2018, 9:17 am

ప్రముఖ ఆద్యాత్మిక వేత్త , శ్రీ్ఫీఠం అదిపతి పరిపూర్ణానందస్వామి బిజెపిలో చేరే అవకాశం ఉందని కధనాలు వస్తున్నాయి.ఆయన కు బిజెపి అద్యక్షుడుఅమిత్ షా నుంచి ఆహ్వానం అందిందని, ఆయన బిజెపిలో చేరవలసిందిగా షా కోరవచ్చని చెబుతున్నారు.అయితే తెలంగాణ రాజకీయాలలో పరిపూర్ణానంద ఉండవచ్చని అంటున్నారు. నిజానికి పరిపూర్ణ కాకినాడ లో పీఠం నడుపుతూ హైదరాబాద్ కు విస్తరించారు. ఎపి రాజకీయాలలో కాకుండా, తెలంగాణ రాజకీయాలలోకి తీసుకు రావడం ద్వారా బిజెపి ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నదో తెలియదు.బిజెపి సి.ఎమ్. అబ్యర్ది లేదా. ఎమ్.పిగా అయినా ఆయన పోటీచేయవచ్చని ప్రచారం జరుగుతోంది.సోమవారం నాడు అమిత్ షా, పరిపూర్ణ భేటీ కావచ్చు.

tags : paripoorna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info