A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పోస్టర్లు చింపిన వి.హనుమంతరావు
Share |
October 16 2018, 10:07 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పోస్టర్ల ను సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్.పి . వి.హనుమంతరావు చించివేశారు. ఆర్టిసి బస్ లపై కెసిఆర్ పోస్టర్లు ఉండడ చూసి ఆయనకు చిర్రెత్తింది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఈ పోస్టర్లు ఉన్నాయంటూ ఆయన ఆర్టిసి బస్ వద్దకు వెళ్లి వాటిని తొలగించేపనిలో పడ్డారు.
నాచారంలో ఆయన బస్ పై ఉన్న కెసిఆర్ ప్రచార పోస్టర్లను ఈ విధంగా చేశారు.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజలు కాంగ్రెస్ కు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

tags : vh, posters

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info