A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ ఎన్నికలు- ఒవైసీ జోస్యం
Share |
February 23 2019, 11:51 am

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ విజయం ఖాయమని, మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని హైదరాబాద్ ఎమ్.పి, ఎమ్.ఐ.ఎమ్. అద్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.మజ్లిస్ అబ్యర్దులు విజయం సాదించినట్లే టిఆర్ఎస్ కూడా గెలుస్తుందని ఆయన అంచనా వేశారు.తెలంగాణలో కొంత ముందుగా ఎన్నికలు వచ్చి ఉండవచ్చని, అయినా దానిని ఆహ్వానిస్తున్నామని ఒవైసీ అన్నారు. ప్రజలు ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున ఓట్లు వేసే అవకాశం ఉందని ఆయనఅ న్నారు. పోలింగ్ శాతం పెరిగి కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

tags : owise, telangana, electrions

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info