A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వనపర్తి- రావుల vs చిన్నారెడ్డి
Share |
June 25 2019, 2:29 pm

తెలంగాణలో మహాకూటమి లో ఏ పక్షానికి వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ కేటాయిస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇది మహబూబ్ నగర్ పూర్వ జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి చిన్నారెడ్డి గత ఎన్నికలలో గెలుపొందారు. అదే సమయంలో టిడిపి సీనియర్ నేత,మాజీ ఎమ్.పి రావుల చంద్రశేఖరరెడ్డి ఎలాగైనా ఇక్కడ నుంచి పోటీచేయాలని ఆకాంక్షిస్తున్నారు.దీంతో ఈ సీటు విషయం రెండు పార్టీల మద్య పీటముడిగా మారవచ్చని చెబుతున్నారు.చిన్నారెడ్డి ఇప్పటికే తాను వనపర్తి నుంచి తిరిగి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తమకు మంచి క్యాడర్ ఉందని, టిడిపికి ఈ సీటు కేటాయించాలని రావుల కోరుతున్నారు.

tags : ravula,chinna,vanaparti

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info