A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
50 ఏళ్ల నాటి కేసు- దీన్ దయాళ్ మృతిపై దర్యాప్తు
Share |
June 25 2019, 12:54 pm

ఏభై ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రముఖుడి మరణం పై ఇప్పుడు దర్యాప్తు చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయా?యుపిలో యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వం ఈ విషయమై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.భారతీయ జన సంఘ్ నేత, బిజెపికి సిద్దాంత పునాదిగా భావించే దీన్ దయాళ్ ఉపాద్యాయ 1968 ఫిబ్రవరి 11 న మొగల్ సరాయి రైల్వే స్టేషన్ లో మరణించారు. ఆయన ఎలా మృతి చెందింది ఇంతవరకు నిర్దారణ కాలేదు . 2001 లో ఒక బిజెపి కార్యకర్త హోం శాఖకు దీనిపై ఒక లేఖ రాసి దర్యాప్తు కోరారు.హోం శాఖ యుపి ప్రభుత్వాన్ని సమాచారం అడిగింది. ఇటీవలికాలంలో దీనిపై ఒక సమాచారం వచ్చింది.పోలీసు అదికారులు ఈ కేసుకు సంబందించిన పైళ్లు గల్లంతు అయ్యాయని గమనించారు.అయితే అదే సమయంలో అప్పట్లో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని, వారిలో ఒకరికి శిక్ష పడిందని, అయితే అది దొంగతనం కేసు అని సమాచారం వచ్చింది.ఇప్పుడు దీన్ దయాళ్ మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయించాలని ప్రభ/త్వం ఆలోచిస్తోంది.ప్రస్తుతం మొగల్ సరాయి స్టేషన్ కు దీన్ దయాళ్ ఉపాద్యాయ పేరు పెట్టారు.

tags : up, deen dayal

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info