A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి నూక్లియర్ పవర్ ప్లాంట్
Share |
June 20 2019, 8:30 pm

ఆంద్ర ప్రదేశ్ కు మరో నూక్లియర పవర్ ప్లాంట్ రాబోతోంది. ఇందుకు నెల్లూరు జిల్లా కావలి లోని తీర ప్రాంతం ఎంపికైంది. కర్నాటక, ఒడిషా, కేరళ రాస్ట్రాలు కూడా ఈ ప్లాంట్ రేసులో ఉన్నా, ఎపి లోని కావలి ఎంపిక అయింది. కర్నాటకకు చెందిన రాక్ పరిశోధన కేంద్రం స్థలం పరిశీలన చేసిన తర్వాత అక్కడ నూక్లియర్ రియాక్టర్ ల ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందని సిఫారస్ చేసింది.పశ్చిమ బెంగాల్ లోని హరిపూర్ వద్ద ఈ ప్లాంట్ పెట్టాలని అనుకున్నా,అక్కడ స్థానికులు వ్యతిరేకించారు. ఇప్పటికే ఎపిలో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఒక నూక్లియర్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. రష్యా అద్యక్షుడు పుతిన్ భారత్ సందర్శనలో రియాక్టర్ ల సరఫరా ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ప్లాంట్ ఏర్పాటకు కార్యక్రమాలు ఆరంబం అవుతాయి.

tags : ap,nuclear plant

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info