A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చైర్మన్ పదవి ఎందుకంటే- కోదండరామ్
Share |
October 16 2018, 9:32 pm

అంతరగ్గత విబేదాలు ,గుత్తాధిపత్యం, నిరంకుశత్వం వంటి కారణాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ అన్నారు.కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలు చేసిన తప్పులే ఈ పార్టీ కూడా చేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ముందస్తుకు ఎలా వెళ్లారో అర్దం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలలో వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. తమ పార్టీ తరపున పోటీ చేయడానికి అరవై మంది అభ్యర్దులు సిద్దంగా ఉన్నారని కూడా కోదండరామ్ అన్నారు.అమరుల ఎజెండా అమలు చేయడం కోసం తాము కూటమి కమిటీ చైర్మన్ పదవిని కోరుతున్నామని ,తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు.

tags : kodandaram, chairman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info