A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముంపు మండలాల ఓటర్ల పై నోటిఫికేసన్
Share |
October 16 2018, 9:37 pm

తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఆంద్రప్రదేశ్ లో విలీనం చేయడానికి సంబందించి కేంద్ర హోం శాఖ నోటీపికేసన్ జారీ చేసి ఎన్నికల సంఘానికి పంపించిందని సమాచారం.దీనితో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అడ్డంకి తొలగిపోయిందని సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే ఏడు మండలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, అక్కడ నుంచి ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడడానికి కేంద్రం వాటిని ఎపిలో విలీనం చేసింది.కాని అదే సమయంలో వాటిని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో జత చేయలేదు. ఓటర్ల జాబితా తెలంగాణలోనే ఉన్నట్లయింది.దీనిపై ఇప్పుడు హోం శాఖ నోటిఫికేసణ్ ఇచ్చింది.ఈ ఏడు మండలాలు కొన్ని పోలవరం, కొన్ని రంపచోడవరం నియోజకవర్గాలకు కలిపారు.

tags : telangana, notification

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info