A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పురుగులు పడి చస్తారన్న మధుయాష్కి
Share |
June 25 2019, 2:28 pm

రెండు ఎమ్.పి సీట్లు ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ సాదించిందా అని కాంగ్రెస్ మాజీ ఎమ్.పి మదుయాష్కి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్రపై బహిరంగ చర్చకు సిద్దమని ఆయన సవాల్ చేశారు. టిఆర్ఎస్ ఎమ్.పి వినోద్ దీనిపై స్థలం,టైమ్ చెప్పాలని ఆయన అన్నారు.వినోద్ సోయ లేకుండా దీని గురించి మాట్లాడుతున్నారని యాష్కి అన్నారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందన్న సంగతి వినోద్ కు తెలియదా అని అన్నారు. ప్రజల త్యాగాలను గుర్తించే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌ ఇవ్వలేదంటే టీఆర్‌ఎస్‌ నేతలు పురుగులు పడి చస్తారన్నారు. వినోద్‌, అతని తమ్ముడు, కేసీఆర్‌ కుటుంబ ఆస్తుల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

tags : madhu yaskhi

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info