A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాఫెల్ డీల్-కాంగ్రెస్ పదే,పదే అబద్దాలు
Share |
June 20 2019, 8:53 pm

రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ పార్టీ పదే,పదే అబద్దాలు చెబుతున్నారని, తద్వారా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని బిజెపి నేత కిషన్ రెడ్డి అన్నారు. బోపోర్స్ కుంభకోణంతో దేశాన్ని ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ప్రదాని మోడీ నిజాయితీ గురించి అందరికి తెలిసిందేనని ఆయన అన్నారు.2జీ స్పెక్ట్రమ్‌, బొగ్గు కుంభకోణం ద్వారా వందల కోట్ల రూపాయలు దోచుకున్న కాంగ్రెస్ కు బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.రాహుల్ సర్టిపికెట్ కాని, ప్రాన్స్ మాజీ అద్యక్షుడు హాలండ్ సర్టిపికెట్ కాని మోడీకి అవసరం లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాఫెల్‌ యుద్ధ విమానాల వ్యవహారంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో పసలేని‌ విమర్శలు చేసి నవ్వుల పాలయ్యారని ఆయన అన్నారు.

tags : kishanreddy, rafel

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info