A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ ఎమ్.పిల మూకుమ్మడి రాజీనామా యోచన
Share |
February 24 2019, 12:15 am

రాఫెల్ డీల్ విషయంలో ప్రదాని మోడీ ఆత్మరక్షణలో నెట్టడానికి వీలుగా కాంగ్రెస్ ఎమ్.ఎ పి లు అంతా రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.గతంలో బోపోర్స్ విమానాల కొనుగోలు విషయంలో రాజీవ్ గాందీ ప్రదానిగా ఉన్నప్పుడు అప్పటి ప్రదాన ప్రతిపక్షమైన టిడిపి,ఇతర పార్టీల ఎమ్.పిలు అప్పట్లో రాజీనామాలు చేశారు.అదే వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లుగా కదనం.బిజెపిని ఇరుకున పెట్టడానికి దీనిని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ ఆలోచన.ఇతర ప్రతిపక్షాలను కూడా రాజీనామాలకు అంగీకరింప చేయాలని కాంగ్రెస్ యత్నిస్తోంది.

tags : congress, deal, resignations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info