A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
Share |
October 16 2018, 9:40 pm

వచ్చే ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ,ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి మద్య జరుగుతాయని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్.పి రమేష్ రాదోడ్ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా మాట్లాడారు. దళిత గిరిజనులను అణచి వేస్తున్నారని, మొదటి నుంచి ఆ వర్గాలను మోసం చేస్తున్నాడని ఆయన అన్నారు. అమరుల త్యాగాలతో కుర్చీ ఎక్కిన కేసీఆర్‌ వారిని విస్మరించారని,. రాష్ట్రం నుంచి కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందని ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్సిస్తామని ఆయన తెలిపారు

tags : uttam, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info