A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
Share |
December 12 2018, 8:19 am

బాబ్లి కేసును రాజకీయంగా వాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.గతంలో పలు కేసులలో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు ,నోటీస్ వస్తే కోర్టుకు వెళ్లడం సాధారణమన్న సంగతి తెలియదా అని ఆయన ప్రశ్నింఆచరు.. వ్యవస్థలను మేనేజే చేయడంలో ఆయన దిట్ట అని అభివర్ణించారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబుకు చుట్టాలేనని తెలిపారు. చిన్న కేసును పట్టకుని రాద్దాంతం చేస్తున్నారని బొత్స అన్నారు.
కాంగ్రెస​ హయాంలేనే బాబ్లీ కేసు నమోదయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏదోవిధంగా రాజకీయం చేయడం ఆయనకు అలవాటైందని దుయ్యబట్టారు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే విషయాన్ని గుర్తుంపెట్టుకోవాలని బొత్స అన్నారు.

tags : botsa, cases

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info