A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ శత్రువులతో చేతులు కలుపుతున్నారు
Share |
June 25 2019, 12:55 pm

రాఫెల్ డీల్ విషయంలో ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ చేసిన ఆరోపణలపై బిజెపి స్పందించింది. కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ ఘాటుగా విమర్శిస్తూ రాహుల్ గాందీ శత్రువులతో చేతులు కలుపుతున్నారని ద్వజమెత్తారు.దేశంలో అవినీతికి మూలమే కాంగ్రెస్ అని ఆయన అన్నారు.దేశ ప్రదానిని ఉద్దేశించి దొంగ అని అంటారా అని మండిపడ్డారు.
‘ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ప్రధానికి వ్యతిరేకంగా ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు దేశ చరిత్రలోనే లేదని ఆయన అన్నారు. 2జీ కుంభకోణంలో రాహుల్‌ కుటుంబసభ్యులందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అసలు రాఫెల్‌ గురించి రాహుల్‌కు ఎటువంటి వివరాలు తెలియవు. కాంగ్రెస్‌ హయాంలోనే రిలయన్స్‌, డసో ఏవియేషన్‌ మధ్య ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరిగాయి. ఈ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. భారత్‌ శత్రువులతో రాహుల్‌ చేతులు కలిపి వారితో ఆటలాడుతున్నారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

tags : bjp, rahul

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info