A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు- ఐక్యరాజ్యసమితి-బిజెపి ప్రకటన
Share |
February 23 2019, 12:45 pm

బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో వరల్డ్ ఎకనామిక్ పోరం సమావేశానికి వెళుతూ ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళుతున్నట్లుగా అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి ఆహ్వానం ఉంటే చూపించాలని ఆయన సవాల్ చేశారు.చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం అయిపోయిందని అన్నారు.పోలవరం,పట్టిసీమలలో అవినీతిని కాగ్ బయటపెట్టిందని ఆయన అన్నారు.గోదావరి పుష్కరాల మరణాలను భక్తులపైన,మీడియాపై తోసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

tags : gvl, babu, uno

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info