A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పుంగనూరు టిడిపి అభ్యర్ది ఖరారు
Share |
June 20 2019, 8:30 pm

చిత్తూరు జిల్లా పుంగనూరు టిడిపి అభ్యర్ధిగా ఎన్.అనిషా రెడ్డి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారని వార్తలు వచ్చాయి.పుంగనూరు నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం జరిపి అనిషా పేరును ఖరారు చేశారు.ఇంతవరకు వెంకట్రామరాజు పుంగనూరు ఇన్ చార్జీగా ఉన్నారు.ఈసారి ఆయనను మార్చి కొత్త నేతకు బాద్యత అప్పగించారు. వచ్చే ఎన్నికలలో పుంగనూరులో గెలవాలని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. దీనిపై వెంకట్రమణరాజు మాట్లాడుతూ రెండు ఎన్నికల్లో పోటీచేసి నష్టపోయానని.... బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ పోరాడుతున్న తన పరిస్థితి ఏమిటని అన్నారు. కాగా పుంగనూరులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

tags : tdp, punganuru

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info