A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్ కు పొమ్మనకుండా పొగ-బిజెపి
Share |
February 24 2019, 12:54 am

మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేత రఘునందనరావు స్పందిచంఆరు. హరీష్ కు టిఆర్ఎస్ పొమ్మనకుండా పొగపెడుతున్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే హరీష్ రావు రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించినట్లుగా ఉందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నయవంచనకు మారుపేరని ఆయన అన్నారు. సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోందని, హరీశ్‌కు పొగబెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో ఇంటిపోరు తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు.ఈ నేపధ్యంలోనే సంతోష్ కు రాజ్యసభ ఇచ్చారని ఆయన అన్నారు.

tags : raghunandanrao, bjp,harish

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info