A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
Share |
June 25 2019, 1:51 pm

ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగుదేశం ఆద్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఈ నెల 23న న్యూజెర్సీలో నిర్వహించే సభకు భారీగా ప్రవాసాంధ్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మన్నవ మోహన కృష్ణ, కలపటపు బుచ్చి రామప్రసాద్ కోరారు. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని బృందం అమెరికాలో పర్యటించనుందని నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 24 ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రతిష్టాత్మక సదస్సులో సుస్ధిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. గో ఏపీ సంస్థ ఆధ్వర్యంలో పలు కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కొలంబియా యూనివర్సిటీలో సాంకేతిక యుగంలో పరిపాలన అనే అంశంపై జరిగే సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తారు.

tags : chandrababu, newjersy

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info