A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
Share |
February 23 2019, 11:52 am

ప్రముఖ తమిళ నటుడు విజయకుమార్, ఆయన కుమార్తె,నటి వనితలు గొడవపడుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.చెన్నైలోని ఒక ఇంటి విషయమై వారిద్దరూ గొడవపడి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ముందుగా విజయకుమార్ తన కుమార్తె వనిత పై పోలీసులకు పిర్యాదు చేశారు. షూటింగ్ కు అద్దెకు ఇల్లు తీసుకుని వనిత ఖాళీ చేయడం లేదని ఆయన పిర్యాదు చేశారు. అయితే వనిత తనకు ఈ ఇంటిలో వాటా ఉందని, అందువల్ల తాను ఖాళీ చేయనని చెబుతున్నారు.దీనిపై పోలీసులు వెళ్లగా ఆమె అనుచరులు పోలీసులపై దాడి చేశారు.కాగా వనిత కూడా వడపళనిలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి విజయకుమార్‌పై ఫిర్యాదు చేసింది. అందులో తండ్రి కిరాయి మనుషులతో తనను కొట్టిస్తున్నాడని, ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది.

tags : vanita,vijaykumar, house

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info