A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
Share |
February 23 2019, 12:53 pm

తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్టీ అని, చంద్రబాబు నాయుడు లేఖ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆ పార్టీ అద్యక్షుడు ఎల్.రమణ అంటున్నారు. ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.ఆ ప్రశ్న, సమాదానం ఇలా ఉన్నాయి.

తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు అని కొందరు ఆరోపిస్తున్నారు?

తెరాస 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని అల్లుడు హరీశ్‌రావు రాష్ట్రంలో, కేసీఆర్‌ కేంద్రంలో మంత్రులయారు. అనేక పరిమాణాల కారణంగా 2009లో అదే పార్టీ తెదేపాతో పొత్తు పెట్టుకుంది. తర్వాత తెదేపా లేఖ ఇస్తేనే తెలంగాణ ఇస్తామని కేంద్రంలో పెద్దలు మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్‌ అదే చెప్పారు. తెదేపాకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండూ సమానమే. అదే విషయాన్ని చెబుతూ మా నాయకుడు చంద్రబాబు లేఖ ఇచ్చారు. తెదేపా ఆంధ్రా పార్టీ కాదు. హైదరాబాద్‌ నడిబొడ్డున తెలుగు దేశం పుట్టింది. ఎన్‌టీఆర్‌ స్మారక ఘాట్‌ ఇక్కడే ఉంది. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. పేదలకు గొంతుకనిచ్చిన పార్టీ, సబ్బండ వర్గాలకు వేదికగా, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది తెదేపానే.అని రమణ వివరించారు.

tags : ramana, tdp

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info