A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
Share |
June 20 2019, 8:33 pm

తెలంగాణలో ఫిరాయింపులను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రోత్సహించారని, టిడిపిని దెబ్బతీయాలని యత్నించారని టిడిపి తెలంగాణ అద్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఆయన ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు.కెసిఆర్ ది కుటుంబ పాలన అని ప్రజలు గమనించారు. ఆదర్శ పాలన అందిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రతిపక్షాలను శత్రువులుగా చూశారు. మొత్తం 32 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఉద్యమ మాటలను, ఇచ్చిన హామీలను విస్మరించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. అందుకే కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు మహాకూటమిగా ఏర్పడ్డాం అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను దెబ్బతీయాలని కెసిఆర్ భావిస్తున్నారని, . చివరకు ఆయన తీసిన గోతిలో ఆయనే పడబోతున్నారని రమణ పేర్కొన్నారు.తెదేపా నుంచి గెలిచిన వారిలో 12 మంది తెరాస, ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. అయినా తెదేపా బలహీనపడలేదని ఆయన తెలిపారు. కాగా ఎపిలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కూడా వైసిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ,పిరాయింపులను ప్రోత్సహిచారని విపక్షం విమర్శిస్తుంటుంది.ఎపిలో జరిగిన ఫిరాయింపులపై ఈనాడు ఇంటర్వ్యూలో ప్రశ్నించలేదా? లేక అడిగినా సమాదానం ఇవ్వలేదా?

tags : eenadu, interview, ramana

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info