A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
Share |
February 23 2019, 12:55 pm

టిఆర్ఎస్ ఉద్యమంతో, ప్రజల ఒత్తిడి వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో తెలంగాణ ఇవ్వలేదని టిఆర్ఎస్ ఎమ్.పి వినోద్ అన్నారు.తెలంగాణ సాదనలో టిఆర్ఎస్ పాత్ర ఏమీ లేదని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ అనడంపై ఆయన మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంపై ముందుగా ప్రకటన చేసిన యూపీఏ ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసుకున్న విషయం ఆజాద్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు కోసం దిల్లీలో 32 పార్టీల మద్దతు తీసుకున్నామని ఆయన అన్నారు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని వినోద్‌ విమర్శించారు.

tags : vinod, trs

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info