A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు నిండా ముంచారు
Share |
February 23 2019, 11:56 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు ఎమ్.వి.ఎస్.నాగిరెడ్డి అన్నారు. రుణాలు మాఫీ కాకపోవడం, రైతులు సకాలంలో చెల్లించలేకపోవడంతో బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయని, దాంతో కొంతమంది ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎపిలో వ్యవసాయం కుదేలు అవడానికి చంద్రబాబే కారణమని ఆయన అన్నారు.కొన్ని జిల్లాలు కరువుతో అ‍ల్లాడిపోతున్నాయని ఆయన అన్నారు. వంచనలతో చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమను కరువు జిల్లాలుగా ప్రకటించాలని అధికారులు చెబుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోలవరం సందర్శన పేరిట వేల కోట్ల రూపాయలను చంద్రబాబు ఖర్చు చేస్తున్నారన్నారు.

tags : nagireddy,

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info