A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పడన ప్రమాదం- 130 మంది మృతి
Share |
June 20 2019, 9:03 pm

ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రమాదాలు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి.టాంజానీయాలో జరిగిన ఒక ప్రమాదంలో 130 మంది మరణించారు. అక్కడి విక్టోరియా సరస్సులో పడవ మునగడంతో ఈ ప్రమాదం జరిగింది. 200 మంది తో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది.దాంతో 130 మందికి పైగా మరృత్యువాత పడగా, 40 మంది వరకు ప్రాణాలతో బయటపడ్డారు.మిగిలినవారి ఆచూకి తెలియవలసి ఉంది. ఉకెర్వీ ద్వీపంలోని బుగొలొరా పట్టణంలో జరిగే సంతకు వెళ్లిన ఉకార ద్వీప ప్రజలు పడవలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పడవ సామర్థ్యం కంటే రెట్టింపు జనాన్ని, బరువుని ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

tags : boat accident

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});