A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
Share |
February 23 2019, 12:05 pm

తెలంగాణ రాష్ట్ర సమితి మహిళలను ఇంటికే పరిమితం చేసిందని బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని.. అందుకే వారిని ఇంటికే పరిమితం చేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సూచన మేరకు మహిళా సమ్మేళనం ఏర్పాటు చేసామని, ఈ సమావేశానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా పొల్గొంటారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని ఇంటికే పరిమితం చేసిందని మండిపడ్డారు. మహిళా రుణాలకు వడ్డీ మాఫీ, అభయ హస్తం, స్త్రీ నిధి డబ్బులు ఇలా ఏది అమలు కాలేదని విమర్శించారు.

tags : lakshman, trs

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info