A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మిర్యాలగూడలో జానా vs గుత్తా
Share |
October 16 2018, 9:53 pm

తెలంగాణ శాసనసభలో ఇప్పటివరకు విపక్ష నేత గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి ఈసారి మిర్యాల గూడ నుంచి పోటీచేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడికి సాగర్ టిక్కెట్ ఇప్పించి, జానా మిర్యాల గూడలో రంగంలో దిగుతారని చెబుతున్నారు. ఈ నేపద్యంలో ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు పోటీ నుంచి తప్పుకుంటున్నారని,ఆయన బదులు నల్లగొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి టిఆర్ఎస్ తరపున పోటీచేయవచ్చని చెబుతున్నారు.ఇదే జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే పోటీలలో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు.

tags : jana, gutta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info