A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
Share |
June 25 2019, 1:28 pm

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.ఇందుకోసం దుండగులు రెక్కీ కూడా నిర్వహించారని సమాచారం.మంత్రి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నాగారానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల రెండో తేదీన వచ్చారట. డ్రోన్‌తో గ్రామ వీధులు, డొంక రోడ్లను చిత్రీకరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. రెక్కీ నిర్వహించినది ప్రగతి నివేదన సభ జరిగిన 2న అని కొందరు, ఆగస్టు 30న అని మరికొందరు గ్రామస్థులు అంటున్నారు. స్వగ్రామం లో మంత్రి భద్రత పట్టించుకోకుండా తిరుగుతారట. ఆ సమాచారాన్ని తెలుసుకుని వారు రెక్కీ చేశారని కదనం.దీనిపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.

tags : jagadeeshreddy, murder attempt

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info