A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
Share |
February 23 2019, 12:35 pm

ఏ రాష్ట్రంలో అయినా పోలీసు అదికారులు ఇలాగే పనిచేస్తారేమో! మహారాష్ట్ర పోలీసు అదికారులు ఎపి డిజిపికి ఒక లేఖ రాశారట.అందులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు దర్మాబాద్ జ్యుడిషియల్ పస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి అరెస్టు వారంట్ జారీ అయిందన్న సమాచారాన్ని పంపించారట. ఈ లేఖను డిజిపి ఆర్పి ఠాకూర్ అందుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఎస్పి ఈ లేఖ రాశారు.కాని ఆ లేఖ తో పాటు కోర్టు జారీ చేసిన అరెస్టు వారంట్ కాపీ జత చేయలేదు.దాంతో ఎపి డిజిపి ఆఫీస్ దానికి సమాదానం ఇస్తూ వారంట్ కాపీ ఏదని ప్రశ్నించింది. ఇప్పుడు నాందేడ్ ఎస్పి ఏమి చేస్తారో చూడాలి. వారంట్ వేరుగా పంపించారని చెబుతారో,లేక ఇంకేమైనా జవాబు వస్తుందో!

tags : ap,dgp, letter

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info