A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
Share |
June 20 2019, 8:36 pm

ఈ లెక్కన అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి అబద్దం చెబుతున్నారా?తాడిపత్రి వద్ద ప్రభోనాందస్వామి ఆశ్రమం వద్ద ఆయన ఘర్షణ పడిన నేపద్యంలో అసలు ఆ ఆశ్రమ ప్రారంభం అయన చేతుల మీదే జరిగిందన్న పోటోలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రభోదానంద ఎవరో తనకు తెలియదని జెసి అన్నారట. ఆ వెంటనే ఆయన ప్రబోనాందతో కలిసి స్పీచ్ ఇస్తున్న పోటోలు బయటకు వచ్చాయి.సోషల్ మీడియాలో అవి హల్ చల్ చేస్తున్నాయి.
. 12 ఏళ్ల కిందట ఆయనే స్వయంగా ప్రభోదానంద స్వామి ఆశ్రమాన్ని ప్రారంభించిన ఫొటోలట అవి. ఆశ్రమం ప్రారంభం సందర్భంగా ప్రభోదానంద గొప్పవారంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసమే ప్రభోదానందతో జేసీ బ్రదర్స్‌ కు విభేదాలు వచ్చాయని కధనం. కాగా జెసిదివాకరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ విషయమై పిర్యాదు చేశారు.
చంద్రబాబుకు చెప్పాల్సిందంతా చెప్పేశానని, వీడియో క్లిప్పింగులు కూడా అందజేశానని ఆయన మీడియాకు తెలిపారు. ప్రభోదానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయమై మీడియా ప్రశ్నలకు బదులిస్తూ చంద్రబాబు ఏదైనా తొందరంగా తేల్చి చెప్పే మనిషా? అని ఆయన వ్యాఖ్యానించారు.

tags : jc, lies

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info